ఈ రాశులకు మహా అద్భుతమైన యోగాన్నిస్తున్న శని, బుధుడు

జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరంగా జులై నెల చాలా కీలకం. ఈ నెలలో గ్రహాల రాకుమారుడు బుధుడు, న్యాయదేవుడైన శని తిరోగమనం చేస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు తరోగమనం చేస్తే మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన తిరోగమనం. 13వ తేదీన మీనరాశిలో శని, 18వ తేదీన బుధుడు రివర్స్ లో సంచారం చేస్తారు. దీనివల్ల ఏయే రాశులవారి జీవితాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి? ఆర్థికపరమైన సమస్యలకు ఎలా పరిష్కారం లభిస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
ఆర్థికంగా ఈ రాశివారు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. దేనికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనేక ప్రయోజనాలను వీరు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ప్రయాణాలు చేస్తారు. డబ్బులు భారీగా చేతులు మారతాయి. అనుకోకుండా ధనలాభం ఉంటుంది. వచ్చిన డబ్బును సద్వినియోగపరుచుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.

three zodiac signs will get amazing benefits and good name in society and get good health due to Saturn and mercury retrograde in pisces

వృషభ రాశి
ఉద్యోగాలు చేసేవారికి మార్పులు కలుగుతాయి. దీనివల్ల వారికి సమాజంలో మంచి పేరు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా ఈ రాశివారికి కలుగుతాయి. అద్భుతమైన సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ ప్రయాణం చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శని, బుధుడిని పూజించాలి. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగులకు అందరికీ ఈ సమయం బాగా కలిసివస్తుంది.

మకర రాశి
ఈ రాశివారు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెల్లివిరుస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని, శనిదేవుడిని పూజించాలి. శనికి తైలాభిషేకం చేయాలి. అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+