అక్టోబరు 10 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాకుమారుడు బుధుడు. అటువంటి బుధుడు రాశి సంచారం చేస్తే విశేష ప్రయోజనాలుంటాయి. బుధుడి కదలికలను జ్యోతిష్య పండితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఎందుకంటే బుధుడు రాశి సంచారం చేస్తే అదృష్టం పట్టుకుంది. ఈనెల 10వ తేదీ ఉదయం తులారాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత 22వ తేదీన అస్తంగత్వ దశలో తులారాశిలో ఉదయిస్తాడు. ఈనెల 29వ తేదీ వరకు ఇదే రాశిలో ఉండి తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశులకు అదృష్టం బాగా పట్టుకొని ఊహించనిరీతిలో సంపదను పొందుతారు. ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఈ రాశి జాతకులకు దశ తిరిగిపోతోంది. అన్నీ సానుకూల పరిణామాలే ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు తిరిగి ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.

three zodiac signs will get happy life and money due to mercury transit libra

మకర రాశి
వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభంతోపాటు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులకు గురవరు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తోడవుతాయి. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. అంతా అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి
వీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. చేసే పనులపట్ల సమాజంలో వీరిపై ఎంతో గౌరవం కలుగుతుంది. విద్యార్థులకు కెరీర్ బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+