సరిగ్గా... వారం రోజుల్లో ఈ రాశులు కోటీశ్వరులవుతున్నారు.. ఛాలెంజ్
ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు ఎదురవుతాయి. సంపదకు కారకుడైన శుక్రుడు అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. వారం రోజులపాటు కొన్ని రాశులవారికి తిరుగులేని విధంగా ఉంటోంది. ఈనెల 18వ తేదీ వరకు మూలా నక్షత్రంలోనే ఉంటాడు. ఈ వారం రోజులు ఏయే రాశులావరికి అదృష్టం పట్టుకుంటుందో తెలుసుకుందాం.
మకరం
కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. ఉద్యోగస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాలకు సంబంధించి మంచి ఆర్డర్లు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. అయితే చిన్న చిన్న కలహాలున్నప్పటికీ వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. విహార యాత్రలకు వెళతారు.

కుంభం
వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అలాగే అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి అన్ని పనులు విజయవంతంగా, ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఈ వారం రోజులు వీరికి అంతా శుభప్రదంగానే ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేయకుండా ఇతరులను పెట్టుకుంటే ఇంకా మంచిది. వారం తర్వాత మీరు డ్రైవింగ్ చేయవచ్చు.
కన్య
మూలా నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తుండటంవల్ల కన్యారాశివారికి విపరీతంగా కలిసివస్తుంది. వీరు చేపట్టే ప్రతి పనిలోను విజయం కలుగుతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమికులు పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications