రేపే సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం సోమవారం సంభవించబోతుంది. చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యే సమయంలోనే ఇది ఏర్పడనుంది. దీంతో ఈ సూర్యగ్రహణానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. మీనరాశి, రేవతి నక్షత్రంలో ఏర్పడే సూర్య గ్రహణంవల్ల అరుదైన యోగాలు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి సానుకూల ప్రభావాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలు ఎదురుకానున్నాయి.

ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. 54 సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతోంది. దాదాపు ఐదుగంటల 25 నిముషాలు ఉంటుంది. రేపు రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 2.22 గంటల వరకు కొనసాగుతుంది. ఇది మనదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు. పశ్చిమ ఐరోపా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఇంగ్లండ్‌లోని వాయువ్య ప్రాంతం, ఐర్లాండ్‌లో కనిపిస్తుంది.

tomorrow april 8th 2024 total solar eclipse details

వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశికి చెందిన వ్యక్తులు లాభసడతారు. కోరుకున్న ఉద్యోగం లభించడంతోపాటు వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు మానుకోవాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+