మే 17 నుంచి ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న బుధుడు

నవగ్రహాల్లో కీలకమైంది, గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు జ్ఞానానికి, తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. బుధుడు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాడు. బుధుడు వచ్చే నెల 17వ తేదీన మేషరాశిలో అస్తమిస్తాడు. జూన్ ఎనిమిదోతేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల రెండు రాశులకు విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
తర్కానికి, తెలివితేటలకు కారకుడైన బుధుడి ప్రభావం ఈ రాశివారిపై చాలా శక్తివంతంగా ఉంటుంది. వీరికి0 ధన ప్రవాహం కలుగుతుంది. ఊహించని రీతిలో డబ్బు వస్తుంది. ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. అందుకు బుధుడిచ్చే తెలివితేటలే కారణం. తర్కంతో ఎదుటివారిని ఓడిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో మొదలవుతాయి. వాటిని విజయవంతంగా పూర్తిచేయగులుగతారు. ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వారు కోరుకున్న ఉద్యోగమే లభిస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. జీవితంలో వృద్ధి సాధిస్తారు. డబ్బుకు సంబంధించి నష్టపోయే ప్రమాదం ఉండదు. సమస్యలన్నీ తొలగిపోతాయి. వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం ఆధారపడివుంది.

two zodiac signs will become millionaires due to mercury transit in aries

తులారాశి
రాజకీయాలు కలిసివస్తాయి. సీనియర్ నాయకుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి కలిసివస్తుంది. వారికి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా వనరులు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్థులు మంచి ప్రయోజనాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. అలాగే బుధుడిని పూజించాలి. వీలైతే ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకుంటే ఈ రాశివారికి తిరుగుండదు. అన్ని పనులు విజయవంతంగా జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+