శ్రీ ప్లవ నామ సంవత్సర 2021 - 2022 పంచాంగం
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
శ్రీ ప్లవ నామ సంవత్సరం 13-ఏప్రిల్-2021 న ప్రారంభమై 01-ఏప్రిల్-2022 న ముగుస్తుంది.
శ్రీ ప్లవ నామ సంవత్సర నాయక - ఉపనాయక గ్రహములు:
రాజు - కుజుడు,
మంత్రి - కుజుడు,
సేనాధిపతి - చంద్రుడు,
సస్యాధిపతి - శుక్రుడు,
ధాన్యాధిపతి - బుధుడు,
ఆర్ఘాధిపతి - కుజుడు,
మేఘాధిపతి - కుజుడు,
రసాధిపతి - రవి,
నీరసాధిపతి - శుక్రుడు,
పశు పాలకుడు - యముడు,
పురోహితుడు - శుక్రుడు,
పరీక్షకుడు - గురుడు,
గ్రామ పాలకుడు - కుజుడు,
అశ్వాధిపతి - కుజుడు,
దేవాధిపతి - శుక్రుడు,
వస్త్రాధిపతి - రవి,
రత్నాధిపతి - కుజుడు,
మృగాధిపతి - చంద్రుడు.

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఫలితం: 60 తెలుగు కాలమాన సంవత్సరాలలో శ్రీ ప్లవ నామ సంవత్సరం 35 వ సంవత్సరం. శ్రీ ప్లవ నామ సంవత్సరమునకు రాజు కుజుడు, సంవత్సర అధిపతి బుధుడు. ఈ సంవత్సరం మధ్యమ వర్షములు కురియును. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొనుట అధికం అగును. సస్యాబివ్రుద్ధి బాగుండును. జ్యేష్ట మరియు ఆషాడ మాసములలో ఆంధ్ర రాష్ట్ర ముందు ఆందోళన పూరిత వాతావరణం.
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శుక్ర మూడమి సమయం:- 13 ఏప్రిల్ 2021 నుండి 07 మే 2021 వరకు తిరిగి 02 జనవరి 2022 నుండి 16 జనవరి 2022 వరకు.
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గురు మూడమి సమయం:- 18 ఫిబ్రవరి 2022 నుండి 20 మార్చ్ 2022 వరకు.
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వాస్తు కర్తరి సమయములు:- 05 మే 2021 నుండి 11 మే 2021 వరకు డొల్లు కర్తరి, 12 మే 2021 నుండి 28 మే 2021 వరకు నిజ కర్తరి ఏర్పడును.
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర సంక్రాంతి సమయం:- 14 జనవరి 2022 మధ్యాన్నం 2:21 నిముషాలకు సూర్య గ్రహం మకర సంక్రమణ చేయును. ఈ సమయం నుండి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం అగును. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు " మిశ్ర నామకుడు ". మిశ్ర నామకుని వలన ప్రజా ఆరోగ్య సంక్షోభాలు ఏర్పడును.
* సింధు నది పుష్కరాలు:- శ్రీ ప్లవ నామ సంవత్సరంలో 20 నవంబర్ 2021 న రాత్రి 10:55 నిముషాలకు గురువు కుంభరాశి ప్రవేశంతో పవిత్ర సింధూ నది పుష్కరాలు ప్రారంభం అగును.
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గ్రహణాలు లేవు. మన భారత దేశానికి వరించే గ్రహాణాలు ఈ సంవత్సరంలో ఏమీలేవు.
-
"బ్రకోలి కర్రీ" ఎప్పుడైనా ట్రై చేశారా..? -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications