ఉగాది: ఏయే దేశాల్లో ఎప్పుడు?
ఉగాది కాలానికి సంబంధించిన పండగ,కాంతిని అనుసరించి కాలాన్నిఅధ్యయనం చేసే ఒక శాస్త్రానికిపేరు జ్యోతిషం,దీనిలో భాగాలు ప్రధానమైనవిగా ‘ తిథి,వార,నక్షత్ర,యోగ,కరణ' అనేవి పంచాంగాలు వీటిని వినడంవల్ల ఒక్కో విశేషఫలితాలు చెప్పారు.
ఐతే కాలంలో మనం సంవత్సరంగా ఒకేడాదినితీసుకుంటే ,జ్యోతిషశాస్త్రం (ఇదు,పరి, అను,ఇడా...వత్సరములుకలిపి ఒక సంవత్సరంగా పిలుస్తారు)(వీటి)కలయికను యుగ్మము లేదా యోగం అంటారు వాటు మొదలు లేదా సంస్కృతంలో (ఆది)ని యుగ్మ G ఆది R యుగ్మాది క్రమంగా అది యుగాది ఐంది.దాన్నేమనం ఉగాదిగా పిలుస్తున్నాం.
గహమండలంలో ఒకచుట్టు తిరిగి రావడానికి శనిగ్రహానికి 30సంవత్సరాలు,గురునికి12సంవత్సరాలు పడుతుంది.వీటి కనిష్ట సామాన్య గుణిజం (క.సా.గు) 60 కనుకనే 60 ప్రభవాది సంవత్సరాలుగా ఆవృతమౌతాయి.

ఉగాదినాడు చేయవలసిన పనులు
గృహధ్వజారోహణం ` ఇంటికి తోరములు కట్టుకోవడం
తైలాభ్యంజనం ` నూనెతో తలంటి స్నానంచేయడం
నవవస్త్రాభరణధారణం ` కొత్తబట్టలు ధరించడం
నింబకుసుమభక్షణం ` (వేపపూవు పచ్చడి తినటం)
పంచాంగపూజ ` పంచాంగ శ్రవణం ` రాజదర్శనం
అపాదానప్రారంభం ` చలివేంద్రాలద్వారా నీళ్లుదానంచేయటం
వసంత నవరాత్రి ప్రారంభం లేదా రామనవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
వివిధ దేశాలలో ఉగాది ( తెలుగు సంవత్సరాది అనగా చైత్రశుద్ధపాడ్యమి) భారత కాలమానంప్రకారం జరుపుకోవల్సిన వివరాలు,ఆయాదేశాల లోని నక్షత్రం ,ఆక్కడి లోకల్‌టైమ్‌లుఇవ్వబడినవి
చికాగో
20`03`2015,
ఉత్తరాషాఢ 4,
లోకల్‌టైమ్ 01.36.43
శాన్‌ఫ్రాన్‌సిస్కో
20`03`2015
మూల2
లోకల్‌టైమ్ 02.36.43
వాషింగ్‌టన్
20`03`2015
ధనిష్ఠ 1
లోకల్‌టైమ్ 05.36.43
న్యూయార్క్
20`03`2015
ధనిష్ఠ 2
లోకల్‌టైమ్ 05.36.43
మోన్‌ట్రియల్
20`03`2015
ధనిష్ఠ 1
లోకల్‌టైమ్ 05.36.43
లండన్
20`03`2015
మృగశిర 3
లోకల్‌టైమ్ 09.36.43
న్యూఢిల్లీ
20`03`2015
ఆశ్లేష 2
లోకల్‌టైమ్ 15.06.43
హైద్రాబాద్
20`03`2015
ఆశ్లేష 1
లోకల్‌టైమ్ 15.06.43
బీజింగ్
20`03`2015
పుబ్బ 4
లోకల్‌టైమ్ 17.36.43
టోక్యో
20`03`2015
హస్త 2
లోకల్‌టైమ్ 18.36.43
మెల్బోర్న్
20`03`2015
చిత్త 3
కల్‌టైమ్ 20.36.43
సిడ్నీ
20`03`2015
స్వాతి2
లోకల్‌టైమ్ 20.36.43












Click it and Unblock the Notifications