వాస్తు ప్రకారం రోడ్డు కంటే మీ ఇల్లు ఎత్తులో ఉందా? పల్లంలో ఉందా?

ప్రభుత్వాలు రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, లేదంటే కొత్త రహదారులు నిర్మించడం, అది కూడా కాదంటే సిమెంటు రోడ్లు వేయడం చేస్తాయి. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరుగుతుంది. దానికి రెండువైపులా ఉండే ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటాయి. అటువంటి సమయంలో వాస్తు ప్రకారం ఏమైనా మార్పులు చేయాలా? ఇబ్బందులు వస్తాయా? అని చాలామందికి సందేహం వస్తుంది. వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తూర్పు దిశలో ఉన్న ఇంటికి ముందు రోడ్డు ఉంటే
అది ఇంటి కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు.
రెండూ సమానంగా ఉండాలి.
ఇల్లు రోడ్డు కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి.
మట్టి తోలించి ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చూసుకోవాలి.
సాధారణంగా ఇంటికంటే రోడ్డు ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం.

Vastu Tips According to the priniciples is your house higher than the road Is it on a slope

ఇప్పటికే ఇంటికంటే రోడ్డు ఎత్తుగా ఉంటే ఏం చేయాలి?
కొత్తగా ఇల్లు కడుతుంటే, భవిష్యత్తులో రోడ్డు ఎన్నిసార్లు వేసినా పెరిగే ఎత్తును అంచనా వేసి కట్టాలి.
ఇంటి బేస్‌మెంట్‌ను రోడ్డు కంటే కనీసం 3 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉంచుకోవడం ఉత్తమం.
ఇప్పటికే ఇల్లు పల్లంలో ఉంటే, ఇప్పుడున్న అత్యాధునిక "జాక్" సాంకేతికతతో ఇంటిని దెబ్బతినకుండా పైకి లేపవచ్చు.
ఇది ఖర్చుతో కూడుకున్నదైనా శాశ్వత పరిష్కారం చూపుతుంది.

ఇంటి ముందు భాగంలో ఒక చిన్న గట్టు లాంటిది కట్టాలి.
నీరు లోపలికి రాకుండా చూసుకోవాలి.
నీటిని బయటకు పంపడానికి శక్తివంతమైన 'సంప్ పంప్' ఏర్పాటు చేసుకోవాలి.
రోడ్డు వైపు ఉండే కాంపౌండ్ వాల్‌ను కాస్త ఎత్తుగా నిర్మించాలి.
దీనివల్ల దుమ్ము, శబ్ధం తగ్గుతుంది.

ఇంటి కంటే రోడ్డు ఎత్తులో ఉంటే భవిష్యత్తులో నిర్వహణ సమస్యలు ఎదురవుతాయి.
ఇల్లు కట్టే ముందే రోడ్డు లెవల్‌ను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+