నేటినుండి నక్కతోక తొక్కేది వీరే... మీరున్నారా?

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక అన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన బుధుడు మరియు శుక్ర భగవానుడి కలయిక ఆగస్టు 21వ తారీఖున జరుగుతోంది .కర్కాటక రాశిలో శుక్ర బుధ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

బుధ, శుక్రుల కలయిక
ఆగస్టు 21వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక అప్పటికే శుక్రుడు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టడం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

venus and mercury gives luck and happiness to these zodiac signs

మేషరాశి
బుధ, శుక్రుల కలయిక మేషరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు లాభాలను చూస్తారు. పెట్టిన పెట్టుబడుల నుండి, ఆస్తుల నుండి ప్రయోజనాలు పొందుతారు. వారసత్వ ఆస్తులు వస్తాయి. ఇది మేషరాశి వారికి అన్ని విధాలా లాభాలు చేకూర్చే సమయం.

మిధున రాశి
మిధున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో ఆర్థికపరంగా కలిసొస్తుంది. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో కొత్త సైడ్ బిజినెస్ ల పై దృష్టి పెట్టవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

మకర రాశి
మకర రాశి వారికి బుధ, శుక్రుల కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మకర రాశి వారికి సంపద పెరుగుతుంది. సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక జీవితం బాగుంటుంది. అనేక విధాలుగా మకర రాశి వారు ప్రయోజనాలను పొందుతారు.

తులారాశి
తులా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. ఏ పని చేసిన పురోగతి కనిపిస్తుంది. తులా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు చేసే ప్రాజెక్టు ప్రశంసలను అందుకుంటుంది. ఇది తులా రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+