ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది... ఆస్తి విలువ పెరుగుతుంది!

గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అనుకూలత ఉంటే, మరికొన్ని రాశులకు ప్రతికూలత ఉంటుంది. ఈ వారం రాశిఫలాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలమేనా? ప్రతికూలత ఉంటే ఏం చేయాలి? అనే అంశాలకు రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు సెప్టెంబరు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాశిఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి: పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మధ్యలో పనులు ఆపొద్దు. అలాగే వాయిదా కూడా వేయకూడదు. వచ్చిన అవకాశాలను అదృష్టంగా మలచుకోవాలి. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. ఇష్టదేవతను స్మరించాలి.

weekly horoscope from september 10th to 16th 2023

వృషభరాశి: వ్యాపారపరంగా లాభాలున్నాయి. చంచల నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. కాలం మిశ్రమంగా ఉంది. ఒత్తిడికి గురిచేసేవారుంటారు. పొరపాట్లు జరగనివ్వొద్దు. ఎవరినీ విమర్శించవద్దు. ఈశ్వరుడిని ఆరాధించాలి.

మిథునరాశి: ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలున్నాయి. అవకాశాల్ని అదృష్టంగా మార్చుకోవాలి. ధనయోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. శుభవార్త వింటారు. ఇష్టదేవతను స్మరించాలి.

కర్కాటకరాశి: వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కాలం సహకరించండంతోపాటు కార్యసిద్ధి లభిస్తుంది. మృదువుగా, శాంతంగా మాట్లాడుతూ పెద్దవారిని ప్రసన్నం చేసుకోవాలి. విజయం లభిస్తుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల శక్తి వస్తుంది.ి

సింహరాశి: ఏకాగ్రతతో పనులు చేయాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. కాలం మిశ్రమంగా ఉంది. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లాలి. విఘ్నాలను అధిగమిస్తారు. ఆ తర్వాత విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతను స్మరించాలి.

కన్యారాశి: ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. సంకల్పం నెరవేరుతుంది. విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంతోపాటు వ్యాపారంపై కూడా శ్రద్ధ పెంచాలి. ప్రతి విషయాన్నిమనసుకు పట్టుకోకూడదు. కాలం వృథా అవకుండా ప్రణాళికతో పనిచేయాలి. ఆనందించే అంశాలుంటాయి. సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+