పాడైపోయిన దేవుని పటాలను ఏం చేయాలి?: జ్యోతిషం ప్రభావమెంత?

చాలా మందికి కలిగే సమస్య సమాధానం చాలా తెలియక అందర్నీ అడుగుతుంటారు. కొందరు దేవాలయంలో చెట్టు కింద వదిలి పెడతారు లేదా నీళ్లలో మొదలుపెడతారు. మరికొందరు మరికొందరు అగ్నిలో దహనం చేస్తారు. అయితే అగ్నిలో దానం

చాలా మందికి కలిగే సమస్య సమాధానం చాలా తెలియక అందర్నీ అడుగుతుంటారు. కొందరు దేవాలయంలో చెట్టు కింద వదిలి పెడతారు లేదా నీళ్లలో మొదలుపెడతారు. మరికొందరు మరికొందరు అగ్నిలో దహనం చేస్తారు.

అయితే అగ్నిలో దానం చేయడం తప్పా అని కొందరికి సందేహం ఉంటుంది. తమ తరం దోషం కాదు అగ్ని ఎప్పుడూ పునీతుడు కాబట్టి అగ్నికి సమర్పించడం దోషం కాదు. పెద్ద మంటలు వేసినంత మాత్రాన పాతం రాదు కాబట్టి నిమజ్జనం గా భావించి నీళ్లలో వదిలిపెట్టినా దోషం కాదు.

What Should Be Done With Damaged God Photos Or Idols

గోవును ఎందుకు పూజించాలి గోమాంసం ఎందుకు తినకూడదు?

అని గ్రంథాలు అందే మతాలవాళ్ళు ఈ విషయంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక అప్పుడు రుషుల కాలంలో గోవధ వుండేది. కాలాంతరంలో ని తగ్గిపోయింది. గోవు అన్ని దేవతలకు ప్రతీక. అటువంటి జంతువు శరీరమంతా ఉండే శక్తిని పాలుగా మార్చి పవిత్రమైన యజ్ఞము మొదలైన కర్మలకు ఉపయోగప డే నెయ్యిని పవిత్రతకు కారకమైనటువంటి గోమూత్రాన్ని మరియు ఆవు పేడను అందజేస్తుంది.

అంతేగాక వేదమంత్రాలలో ఓ చిత్రంలో చెప్పిన విధంగా గోవును పూజించిన వారికి గొప్ప సంతతి కలుగుతుందని సంతాన వృద్ధి మరియు ఆరోగ్యము కలుగుతున్నాయని. గో సూక్తంలో చెప్పారు. కాబట్టి అటువంటి గోవుని కాపాడవలసినటువంటి అవసరం అందరికీ ఉంది. ఆధునిక కాలంలో గోవును వధించడం అనవసరం. అటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి ఆవుని వధించకుండా కాపాడవలసిన అవసరం అందరిది.

పండగలు మొదలైన కాలాల్లో పరమానాన్ని నివేదించాలి ఎందుకు?

హిందువులు చేసే ప్రతి ఆచారం లోనూ ఒక శాస్త్రీయ దృక్పధం మానవతా దృక్పథం కూడా కనబడుతుంది. నగరికి అన్ని ప్రధానాలు ఇష్టమే కానీ పాలు అమృతం ప్రాయమని ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతాయని అన్న సూక్తంలో చెప్పారు. మొదట బియ్యాన్ని నేతిలో వేయించి, పాలతో మరిగించి బెల్లం లేదా పంచదార కలుపుతారు. అలా చేసే సమయంలో భగవంతుని యొక్క కళ్యాణ గుణాలతో కీర్తిస్తారు.
భగవంతుని గుణాలు పాలవంటివని వాటిని బియ్యంతో ఉడికించడం జీవుడితో కలపడం అనే సంకేతాన్ని సూచిస్తుంది. అందుకని భగవంతుడికి పాయసాన్నం ప్రీతి అని చెబుతారు.

జ్యోతిషం మన మీద ప్రభావం చూపుతుందా?

శరీరము ప్రపంచము పంచభూతాలతో ఏర్పడింది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే పంచభూతాల మీద గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో మానవుని శరీరం పంచభూతాల చేత ఏర్పడింది కాబట్టి మన శరీరం మీద కూడా నవగ్రహాల ప్రభావం అంతే ఉండడమనేది నిక్కచ్చిగా తెలుసుకునే విషయం.

సూర్యుడు ఆత్మకారకుడుగా శరీరంలో ఉనికిని సూచిస్తాడు. చంద్రుడు మన కారకుడిగా శరీరంలో నీరు మొదలైనటువంటి వాటి నియంత్రిస్తాడు. కుజుడు రక్తంలో ఎముకలు మొదలైన వాటికి కారకునిగా శరీరంలో యొక్క ఇంద్రియ వ్యవస్థను నిర్ణయిస్తాడు.

మెదడు నాడీ మండల వ్యవస్థకు కారకుడు శరీరంతో ఉండేటువంటి సత్సంబంధాలను ఆత్మతో ఎల్లప్పుడు ఉండేలాగా చూస్తాడు. గురుడు జ్ఞానానికి బుద్ధికి కారకుడు చైతన్య మార్గంవైపు నడుపుతాడు. శుక్రగ్రహం శరీరంలో ఉండే హార్మోన్లకు ప్రాతినిధ్యం వహించి ఆకర్షణ వికర్షణ కళ మొదలైన వాటికి ప్రభావం చూపిస్తుంది.

శని శరీరంలో ఉండే జీర్ణవ్యవస్థ కొవ్వు మర్మావయవాలలో ఉండేటువంటి బలహీనత మొదలైనవాటిని ప్రతీకగా నిలబడుతుంది. రాహుకేతువులు ఆలోచనా విధానము భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఒక్కసారిగా కోల్పోయే టువంటి అదృష్టము లకు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఇన్ని అంశాల చేత ప్రభావితుడైన మానవుడి మీద జ్యోతిషశాస్త్రం కచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆగ్రహము మనకు ఎప్పుడూ అనుగ్రహాన్ని కలిగించే విధంగా పుణ్యకార్యాన్ని చేయడం. దైవ ధ్యానాన్ని చేయడం అనుకూలత పెరగడానికి ఒక మంచి ఉపాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+