ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి పటం పెట్టుకోవాలి?

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీసూక్తం ప్రకారం లక్షీదేవిలెందరు

"అష్టలక్ష్మలు కారు. షష్టలక్ష్మలేనని శ్రీసూక్తం సెలవిస్తుంది.
శుద్దలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి, విద్యాలక్ష్మి, శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీ లక్ష్మీనిధి

లక్షీదేవికి కోపాన్ని తెప్పించేవి

" మహాబద్ధకమూ, లొడాలొడా మాట్లాడటమూ, పీకల దాకా తినటమూ, గురువులనూ, పెద్దలనూ అవమానించటమూ, హింస చేయటమూ, అపరిశుభ్రతతో ఉండడమూ, అతి నిద్రా వంటివి వైకుంఠనివాసి శ్రీమహావిష్ణువు సతి శ్రీలక్ష్మిదేవికి కోపావేశాన్ని కలిగిస్తాయి. నేరస్తులతో స్నేహం వద్దు నేను చాలా నిజాయితీ పరుణ్ణి, అతను తప్పలు చేస్తున్నాడు.
దానికీ, నాకేం సంబంధం అని అనుకుని పరిచయాన్ని మెయిన్టైన్ చెయ్యటం ద్వారా ఏదో ఓరోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తద్వారా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.

నేరం చేసేవారిది ఎంత తప్పో ఆ నేరం చేసేవారితో తిరగటం కూడా ఎంతో కొంత తప్ప. అంటే ఇన్డైరెక్ట్గా వాళ్ళ నేరాలని ప్రోత్సహిస్తున్నట్టే.ఏదన్నా జరగరానిది జరిగితే మీరు సమాధానం చెప్పాలి. తద్వారా మీకున్న పరపతి దెబ్బ తింటుంది. తద్వారా నష్టపోయేది మీరే. దుర్యోధనుడనే మహాక్రూరుడితో స్నేహం చేసినందుకు అంతటి దానవీరశూరుడైన కర్ణుడూ నేలరాలాల్సి వచ్చింది.

What type of Lkashmi Devi should be in the house?

నివాసంలో ఎలాంటి చిత్రపటం లక్ష్మీపటం

గృహంలో గుర్రం పటం లేదా బొమ్మ ఉండడం వల్ల గృహం నుంచి శ్రీమహాలక్ష్మి వెళ్ళిపోతుంది. వైకుంఠంలో ఓసారి ఉచ్ఛైశ్రవమును చూసి లక్ష్మీదేవి తన పట్టింటివారిని గుర్తుకు తెచ్చుకుంది.

శ్రీమహావిష్ణువు పిలిచినా పలకలేదు. వైకుంఠవాసుని కోపానికి గురైంది. దానితో లక్ష్మీదేవి శ్రీహరిని వీడి వైకుంఠం వదలి ఆడగుర్రంలా జీవించాల్సి వచ్చింది. శ్రీమహావిషువు హయగ్రీవ గాథ పైదానికి సంబంధించినది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer said that what type Lakshmi Devi image should be inserted in houses.
Please Wait while comments are loading...