అలా కూడదా: స్త్రీతో సంసారం ఎలా చేయాలి?

భార్యతో సంసారం ఎలా చేయాలి, ఎటువంటి సమయాలు దానికి మంచిది కాదు అనే విషయాలను జ్యోతిష్కుడు వివరించారు.

సంసారము ఎలా చేయాలి? మగవాడు తనని నమ్మి ప్రేమించి, తనతో వచ్చిన ఆడదానికి ముందుగా కడుపునిండా తిండి పెట్టాలి. ఆ తర్వాత స్త్రీ తన సిగ్గును దాచుకోవటానికి బట్టలివ్వాలి. తన అంద చందాల రక్షణనిమిత్తం గృహమనే భద్రతనివ్వాలి. ఆ తర్వాత రాత్రివేళలో మాత్రమే కలవాలి. స్త్రీలలో రజస్సు వచ్చిన అనగా చివరి రోజులు మంచివి.
రజస్సు కనబడిన నాలుగు రోజులు దూరంగా ఉండాలి. 4,6,8,10,12,14,16,18 ఇలా సరిసంఖ్య రోజుల్లో మాత్రమే కలిస్తే పుత్రసంతానం కలుగుతుంది. అలాగే 5, 7, 9, 11, 18, 15, 17 బేసి సంఖ్యల్లో మాత్రమే కలిస్తే ఆడపిల్లపడుతుంది. అలాగే శని, ఆది, మంగళవారాలలో కలవకూడదు. 4వ 6వ రోజులలో కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుష్ముతో పుడతారు. 5వ రోజు మంచి సంతానవంతమైన ఆడపిల్ల పుతుంది.

6వ రోజు సామాన్య సగటు మనిషి జన్మిస్తాడు. 7వరోజు గొడ్రాలైన ఆడపిల్లా, 8వ రోజు అధిక సంపన్నుడు 9వ రోజున మహాపతివ్రతా, 10వరోజు తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేవాడూ, 11వరోజున నలుగురు నోళ్ళలో నానేదీ, 12వరోజున ఉత్తమోత్తమమైన పురుషుడూ, 13వ రోజున ఎక్కువమంది భర్తల గలదీ, 14వరోజున ఆధ్యాత్మిక చింతనకలిగిన సన్యాసి, 15వరోజున సకల భోగాలూ అనుభవించే పడతీ, 16వ రోజు లోకులచే పొగడబడే సుపుత్రుడు జన్మిస్తాడు.

Wife should be treated like this

పట్టపగలూ, సంధ్యా సమయాల్లో స్త్రీల వద్దకు శృంగారము కొరకు వెళ్ళరాదు. తనకన్నా పెద్ద ఫ్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం. బహు లావూ, బహుసన్నమూ, అవయవ లోపమున్న స్త్రీతో శృంగారం చేయరాదు. గురుస్థలములోనూ, గుడి ప్రదేశములోనూ, యజ్ఞయాగాదులు జరిగేచోట, అవి జరుగుతున్నప్పడు ఆయాప్రదేశాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి. 25র্তৈ০GOOO০ భుజించినప్పుడూ, పదహారు సంవత్సరముల వయస్సు ముందూ, డెభ్బై సంవత్సరాల తర్వాత శృంగారం మంచిది కాదు.

2. తులసిని ఆడవాళ్ళ కోయరాదా?

కోయరాదనే శాస్రాలు చెబుతున్నాయి. శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో తులసినీ ఉసిరి పత్రాన్నీ కోయ రాదు. అలాగే తులసి మొక్కను నాటడం, తొలగించటం మగవారే చేయా లని, మగవారు కోసిన తులసితోనే పూజించాలని శాస్త్రం. తులసిని కోసె టప్పడు స్తుతించి, నమస్కరించి పురుషులు కోయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+