పదేళ్ల తర్వాత దిశ మార్చుకున్న శనీశ్వరుడు , ఈ రాశుల వారికి ప్రభంజనమే..!
శని దేవుడు హిందూ మతంలో ముఖ్యమైన దేవుడు. ఆయనను శనీశ్వరుడు అని కూడా పిలుస్తారు. శని దేవుడు శని గ్రహానికి అధిపతి మరియు న్యాయం, కర్మ, ప్రతిఫలం మరియు శిక్షకు దేవుడిగా పరిగణించబడతారు.శనిదేవుడి శుభదృష్టి ఉంటే అన్నీ కలిసి వస్తాయి.. కష్టాల నుంచి బయటపడతారు. అశుభ దృష్టి ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు.. శని దేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శనీశ్వరుడిని పూజించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.శనివారం శనీశ్వరుడికి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అయితే 10 ఏళ్ల తర్వాత శనిదేవుడు దిశ మార్చుకుంటున్నాడు.దీంతో పలు రాశాల వారికి అదృష్షయోగం పట్టనుంది. ఆ రాశాలు ఏవో ఒకసారి పరిశీలిద్దాం.
మిథునం
మిథున రాశి వారికి శని దేవుడు అనుగ్రహం పుష్కలంగా దక్కనుంది. ఈ రాశి వారికి విదేశి యానం కనిపిస్తోంది.అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు.

కర్కాటకం
శనీశ్వరుడు చూపు కర్కాటక రాశిపై కూడా ప్రభావం చూపించనుంది. ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే శుభ కార్యక్రమాలు చేపడతారు. న్యాయపరమైన కేసుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.
సింహం
శనీశ్వరుడు చల్లని చూపు సింహ రాశి వారిపై పడనుంది. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications