తెలుగులో కర్కాటక రాశి ఫలాలు: నవంబర్ 2016
కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, మిక్కిలి దోష ప్రదుడు. భార్యావిరోధము ఏర్పడుతుంది, మిత్రులతో విరోధము ఏర్పడుతుంది, అనారోగ్యము కలుగును, అశాంతి, ఆతురతలు పెరుగుతాయి, అన్న వస్త్రాదులకు కరువు ఏర్పడుతుంది, బంధువుల వల్ల క్లేశములు పొందుతారు, చెడు భాషణములు చేస్తారు, సోదరులతో విరోధము ఏర్పడుతుంది, పుత్రులతో విరోధము ఏర్పడుతుంది, ఉదరవ్యాధి కలుగుతుంది, నేత్రవ్యాధి ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications