తెలుగులో మకర రాశి ఫలితాలు: నవంబర్ 2016
మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారంవలన, ఆరోగ్యము విషయంలో జాగ్రత్త వహించాలి, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, వస్తువులద్వారా గాయములు కలుగుతాయి, జర్వము కలుగుతుంది, బంధువులతో విరోధము కలుగుతుంది, భార్యా విరోధము, పీడ పిందుతారు, కార్యాలలో విఘ్నము కలుగుతుంది, ధన వ్యయము పెరుగుతుంది, పై అధికారులతో విభేదాలు ఏర్పడతాయి , శారీరక అలసట కలుగుతుంది, రక్త సంబంధ వ్యాధులు కలుగుతాయి, రక్తపిత్త దోషాలు, విరహము వంటి వేదన ఏర్పడుతుంది, అంతఃశోకము కల్పించును.












Click it and Unblock the Notifications