తెలుగులో మిథునరాశి ఫలాలు: నవంబర్ 2016
మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, తీవ్ర దోషకాలము, అప్పులబాధ కలుగుతుంది, వేరే చోట్లకు వెళతారు, ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతాయి, వ్యాధి కలుగుతుంది, చేసేపనులు పాడవుతాయి, ధన నష్టము జరుగుతుంది, దేశాంతర వాసము చేస్తారు, నిరాశ, అశాంతి, బలహీనతలు కలుగుతాయి, రక్త వ్యాధి, జ్వరబాధ, కాశ వ్యాధి మొదలైన ఆరోగ్యసమస్యలు ఏర్పడతాయి, అవమానం కలుగుతుంది.












Click it and Unblock the Notifications