తెలుగులో సింహ రాశి ఫలితాలు: నవంబర్ 2106
సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

కుజుడి మకర రాశి సంచారం వలన, శుభఫల దాత. శత్రువులపై జయము పొందుతారు, కీర్తి పెరుగుతుంది, ధనధాన్య వస్తు లాభం జరుగుతుంది, మనోల్లాసముకలుగుతుంది, నూతన వస్తువులను సేకరిస్తారు, చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, అన్నివిధాలలా అభివృద్ధి కలనిపిస్తుంది, వ్యవహారములలో విజయము కలుగుతుంది, గొడవలు, వివాదాలు తగ్గుతాయి, ఆర్థిక లాభము కలుగును.












Click it and Unblock the Notifications