తెలుగులో తుల రాశి ఫలితాలు: నవంబర్ 2016
తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

కుజుడు మకర రాశి సంచారం వలన, బంధువులతో విరోధము, వేదన కలుగుతుంది, శారీరక వ్యాధికలుగుతుంది, క్రూరమైన ఆలోచనలు చేస్తారు, వస్తువులు పాడవుతాయి, భయము కలుగుతుంది, భాగ్య క్షీణత కలుగుతుంది, గృములో చిÛద్రములు ఏర్పడతాయి, స్థానభ్రంశము కలుగుతుంది, అనారోగ్యము ఏర్పడుతుంది, ఉదర వ్యాది కలుగుతుంధి, మిత్రులు ద్రోహం చేస్తారు, బంధువులవలన దుఃఖము కలుగును.












Click it and Unblock the Notifications