తెలుగులో మీన రాశి ఫలితాలు: నవంబర్ 2016
మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, మిక్కిలి అనుకూల స్థానము. ధనధాన్య లాభము కలుగుతుంది, చేసే పనులు సిద్ధిస్తాయి, ఆరోగ్యము బాగుపడుతుంది, భూవృద్ధి భూలాభం కలుగుతుంది, సంతోసము కలుగుతుంది, సంసారము ఆనందమును పొందుతారు, కీర్తి పెరుగుతుంది, ఇష్టవస్తువులు ప్రాప్తిస్తాయి, శాంతి కలుగుతుంది, వ్యాధి నుండి ఉపశమనము ఏర్పడుతుంది, సర్వవిధములా లాభములు కలుగును.












Click it and Unblock the Notifications