తెలుగుులో ధనుస్సు రాశి ఫలితాలు: నవంబర్ 2016
ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

కుజుడి మకర రాశి సంచారం వలన, కార్యములలో విఘ్నము కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, శరీర బలహీనత, భయము కలుగుతుంది, దుర్మార్గులతో స్నేహము చేస్తారు, కఠినమైనవాక్కు పలుకుతారు, శత్రువులవల్ల భయము కలుగుతుంది, ధనం నష్టపోతారు, అధికారుల నిరాదరణ పొందుతారు, అవమానము కలుగుతుంది, అసూయ, అతురత, వృధా వ్యయము కలుగును.












Click it and Unblock the Notifications