తెలుగులో వృశ్చిక రాశి ఫలితాలు: నవంబర్ 2016
'వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, అనుకూల ఫలప్రదము, ధైర్యము కలుగుతుంది, అయత్నంగా ధనలాభము, ఆరోగ్యము బాగుపడుతుంది, చేసే పనులలో జయము పొందుతారు, అధికారవృద్ధి జరుగుతుంది. కీర్తి పెరుగుతుంది, ఇష్టకార్యములుసిద్ధిస్తాయి, సంతాన సౌఖ్యము కలుగుతుంది, స్వర్ణాభరణ లాభము కల్గును.












Click it and Unblock the Notifications