తెలుగులో వృషభ రాశి ఫలాలు: నవంబర్ 2016
వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, దురదృష్ట ఫలితాలు కనిపిస్తాయి, వృధా ప్రయాణాలు చేస్తారు, ఆందోళన కలుగుతుంది, పరాభవము పొందుతారు, ధన నష్టము కలుగుతుంది, హీనస్థితి ఏర్పడుతుంది, అన్న వస్త్రాదులకు లోటు కలుగుతుంది, అవమానము పొందుతారు, స్థానభ్రష్టత జరుగుతుంది, శరీర రుగ్మత ఏర్పడుతుంది.
కారం వస్తువులు, ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం దానంచేయడం మంచిది. దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన చెయడం మంచిది. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.












Click it and Unblock the Notifications