Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిసెంబర్ 2024 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

Recommended Video

    Monthly Horoscope సెప్టెంబర్ మాసఫలాలు

    డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

    గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

    మేషరాశి (Aries)అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

    మేషరాశి (Aries)అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

    ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్దులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శరీర ఆరోగ్యం కుడుటపడుతుంది. వ్యవహార జయం కలుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు ద్వితీయార్ధం నుండి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితులతో కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు పెంచుకుంటారు. దూరప్రాంత ప్రయాణాలు వాహన ఇబ్బందులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    వృషభరాశి ( Taurus)కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

    వృషభరాశి ( Taurus)కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

    ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఉన్నవి ధనలాభం సూచనలు ఉన్నవి. సంతానాభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల పై ఇతరుల పై ఆధిక్యతను సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. గృహంలో సంతోష్ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్య లాభం కలుగుతుంది. వాహనం వ్యాపారస్తులు లాభాలు కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు కలసివస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాదిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

    మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

    ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య బాధిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. అవసరానికి తగ్గట్టు గా ప్రవర్తించడం పోవటం వలన అనుకున్న పనులను పూర్తి చేయలేరు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధనధాన్య లాభాలు ఉన్నవి. సంతాన కొరకు చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

    పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

    ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య బాధిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. అవసరానికి తగ్గట్టు గా ప్రవర్తించడం పోవటం వలన అనుకున్న పనులను పూర్తి చేయలేరు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధనధాన్య లాభాలు ఉన్నవి. సంతాన కొరకు చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

    మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

    ఈ నెలలో ప్రథమార్థంలో బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విషయాలలో లోటుపాట్లను అధిగమిస్తారు. వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలలో ఫలితాలను పొందుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ధన లాభం కలుగుతుంది. దూరప్రాంత ప్రయాణాలు లో వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో కారణం విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మనశ్శాంతి ఉండదు. రుణ ఒత్తిడి పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

    ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

    ఈ నెలలో చాలా అనుగుణంగా వుంటుంది. ఇతను ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాలు వలన కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎంత బయట మీ వాటి విలువ పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మాసాంతం ప్రాంతమును చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త ఇందులో మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

    చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

    ఈ నెలలో అనుకూలించదు చేపట్టిన వ్యవహారాలలో కష్టాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ సమస్యల్లో ఇరుక్కుంటారు. కుటుంబ వ్యవహారాలు కలిగిస్తాయి. మాత్రంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరానికి కష్టం మీద న్యాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు జరుగుతాయి. మా ప్రాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఆలోచనలో ఆకస్మిక మార్పులు కలిసివస్తాయి. సలహాలు సూచనలు ధనలాభం సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

    విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

    ఈ నెలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళం కలుగుతుంది. మీ మాటకు నీకే కలిసిరాదు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అవరోధాలు తొలగుతాయి. సంతానం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

    మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

    ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు పొందుతారు చేయు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మొన్న మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు దూరప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను వస్తాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

    ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

    ఈ నెలలో చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. చేయూత వ్యాపారాలలో చేయు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అని రక రకాల అనారోగ్య నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనం యోగం ఉన్నది. విద్యార్థులు మరింత కష్ట పడవలసి రావచ్చు శత్రు సంబంధిత సమస్యల పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులు నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత మిత్రులు పరిచయాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వస్త్ర లాభాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి నిర్వహిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

    ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

    ఈ నెలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాలలో నష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో యోగం చేసుకోవడం వలన నిందలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చెయ్యను పనికి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా దగ్గర వారిని మోసం జరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో అసంతృప్తి కలుగుతుంది. తులారాశి వివాదాలు మరింత ఉధృతమవుతోంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధికారులతో చర్చలకు కలసి రావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

    పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

    ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా లోటు ఉండదు కానీ ఖర్చు చేయడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. మాసం మధ్య నుండి దేహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. సమయానికి నిద్ర ఆధారాలు ఉండవు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్లకు డబ్బు ఖర్చు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రతికూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+