తోయిబా టాప్‌లీడర్ ఎన్‌కౌంటర్
శ్రీనగర్: లష్కర్-ఎ-తోయిబా ఆపరేషనల్ ఛీప్‌అబ్దుల్ మక్కి గురువారం ఉదయం భారత భద్రతాదళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగినఎదురు కాల్పుల్లో మరణించాడు. అతనితో పాటు అతని అనుచరుడు కూడా ఈఎదురుకాల్పుల్లో మరణించాడు. మక్కి కోసంమెస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో వున్నాడు.
ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌సంయుక్తంగా బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టి గురువారంఉదయం వరకు కొనసాగించాయి. మిలిటెంట్లకుసంబంధించిన తమకు అందిన సమాచారంమేరకు ఈ రెండు గ్రూప్‌లు శ్రీనగర్‌కు 15 కిలోమీటర్లదూరంలో గల సెంట్రల్ బద్గామ్ జిల్లాగోపాల్‌పురాలో గాలింపు చర్యలు చేపట్టాయనిఅధికార వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా భద్రతాదళాలకు, మిలిటెంట్లకు మధ్య దాదాపుఎనిమిది గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈఎదురు కాల్పుల్లో మక్కితో పాటు అతని సన్నిహిత అనుచరుడుచనిపోయారు.












Click it and Unblock the Notifications