నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతు
ఖాట్మాండుః వరదలు, కొండచరియలు విరిగి పడిన కారణంగా ఈ ఏడాది నేపాల్‌లో భారత్‌నుంచి వెళ్లిన యాత్రికుల్లో సుమారు 188 మంది దుర్మరణం పాలయ్యారు..
ఖాట్మాండుకు ఉత్తరాన 100 కిలో మీటర్ల దూరంలో వున్న కమలానది వరదల్లో బుధవారం నాడు తొమ్మిది మంది భారతీయ యాత్రికులు కొట్టుకుపోయినట్టుగా నేపాల్ పత్రికలు గురువారం నాడు ప్రకటించాయి. ఈ ఏడాది వర్షాకాలంలోనే మృతుల సంఖ్య 174 వున్నట్టు నేపాల్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications