కృషిపై ఆర్బిఐకి సిఎం లేఖ
మంత్రి గన్‌మన్ తుపాకిపేలి వ్యక్తి మృతి
విశాఖపట్నం: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు గన్‌మన్ తుపాకిపేలి ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన శుక్రవారంనాడు అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద జరిగింది.
మంత్రి గన్‌మన్ రామకృష్ణ తుపాకి కింద పడిపేలింది. తూటాలు దూసుకెళ్లి అక్కడ ఉన్న సోములును తాకాయి. దీంతో సోములు గాయపడ్డాడు. గాయపడిన అతడ్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అజాగ్రత్త వల్ల తుపాకి కింద పడిపేలిందని అంటున్నారు. రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications