వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర ప్రభుత్వం కోరితే లిక్విడేషన్
న్యూఢిల్లీః కృషి బ్యాంకు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మాకు రెండే రెండు మార్గాలు వున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బిమల్ జలాన్ పేర్కొన్నారు. బ్యాంక్‌ను లిక్విడేట్ చేయడం లేదా ప్రభుత్వం ఆర్ధిక నష్టాన్ని భరించిపునరుద్దరించడమని చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు ఆయన ఈవిషయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కృషి బ్యాంకును లిక్వడేట్ చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నప్పుడు కూడాజలాన్ ఇదే విషయం చెప్పినట్టుగా తెలిసింది.
- కృషిబ్యాంకు స్కామ్ వార్తా కదంబం
Story first published: Saturday, September 1, 2001, 23:53 [IST]