ఎస్‌ఐ, జవానులఅరెస్టు
విశాఖపట్నం: నకిలీ నోట్ల వ్యాపారులతో చేతులు కలిపిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను, కానిస్టేబుల్‌ను పోలీసులుఅరెస్టు చేశారు. వీరిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు.ఒరిస్సాకు చెందిన వ్యాపారి సురేష్ అగర్వాల్ నకిలీ నోట్ల వ్యాపారం సాగిస్తున్నాడు.
ఒక వంతుఅసలు నోట్లకు మూడు వంతులు నకిలీ నోట్లు ఇస్తామని ప్రభాత్ శెట్టితో అతను బేరం కుదుర్చుకున్నాడు.వీరిని అరెస్టు చేయడానికి ఆనందపురం ఎస్‌ఐ వెళ్లాడు. అయితే,సురేష్ అగర్వాల్‌ను కేసు నుంచి తప్పించేందుకు బేరం పెట్టాడు. లక్షా 70 వేల రూపాయలు ఇస్తే కేసు నుంచి తప్పిస్తానని ఎస్‌ఐవిజయ్ సురేష్ అగర్వాల్‌కు చెప్పాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐని, కానిస్టేబుల్‌నుఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications