రోడ్డుప్రమాదంలో10 మంది మృతి

మహబూబ్‌ నగర్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లా అలంపూర్‌ చౌరాస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది మందిదుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సు ఆటో డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు.వీరిని చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

మహబూబ్‌ నగర్‌ నుంచి అలంపూర్‌ వస్తున్న ఆర్టీసి బస్సు అలంపూర్‌ చౌరాస్తా వద్ద ఆటోను డీకొంది. ఈ దుర్ఘటనలో ఆటో నుజ్జునుజ్జుఅయింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో మహిళ మరణించింది. ఈ దుర్ఘటనతో ఏడోనెంబర్‌ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. మృతులంతా అలంపూర్‌, కర్నూలు కు చెందిన వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+