కొన్ని వారాల దాకా యుద్ధం ఆగదు
లండన్‌ః ఆఫ్ఘనిస్తాన్ పై ప్రారంభించిన యుద్ధం ఏదో కొద్ది రోజుల్లో ముగిసి పోయేది కాదని కనీసం కొన్ని వారాలు కొనసాగుతుందనిబ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి జాక్ స్ట్రా సోమవారం వెల్లడించారు.
ఊహించని పరిణామాలు సంభవిస్తే తప్ప యుద్ధం కొద్ది వారాలు కొనసాగుతుందని ఆయనఅంచనా వేసారు. బిబిసి రేడియాలో ఆయన మాట్లాడుతూ తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ యుద్ధ రోజులతో ఆగిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications