అఎn్గాన్‌కు 500 కోట్ల సాయం
న్యూఢిల్లీః అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత యుద్ధం ముగిసిన తర్వాత అఎn్గాన్‌లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.
అఎn్గాన్ పునర్‌నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారని విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్ చెప్పారు. శుక్రవారం నాడు ప్రధాని అధ్యక్షతనఅఎn్గాన్ పరిస్థితిపై జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై చర్చజరిపింది. ఈ సందర్భంగాఅఎn్గాన్‌కు సాయం అందజేయాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అమెరికా దాడులు, తాలిబన్ల పాలనలో చిన్నాభిన్నమైన ఆఎn్గాన్ ఆర్ధిక వ్యవస్థను పునర్‌నిర్మించాలంటే భారీ మొత్తంలో అంతర్జాతీయ సాయం అవసరమని భారత్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications