కాశ్మీర్‌లో పాక్ సైనికుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా పూరిలోని హజీపూర్‌సెక్టార్‌లో పాకిస్థాన్ సైనికులు బుధవారం సాయంత్రంపెద్ద యెత్తున కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్‌సైన్యం ఫిల్లికోట్, బాల్కోట్, సౌర, హట్లాంగు గ్రామాల్లోని భారతసైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్మీ బంకర్‌లోని ఆరుగురు గాయపడగా ఒకరు మరణించారు. పాకిస్థాన్‌సైనికులపై భారత సైన్యం పెద్ద యెత్తున ఎదురు కాల్పులకు దిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications