అమెరికా దాడుల్లో 13 మంది పౌరుల మృతి
కాందహార్: అమెరికా కాందహార్‌పై జరిపిన వైమానిక దాడుల్లో ఒక మెడికల్ డిస్పెన్షరీపై, పక్కనే వున్న ఇంటిపై బాంబులు పడి బుధవారం 13 మంది పౌరులుమరణించారు. మరణించినవారిలో ఐదుగురు మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఈ దాడిలోఅఎn్ఘాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ క్లినిక్, ఇళ్లు ధ్వంసమయ్యాయి.ఇది అమెరికా దురహంకారం. అమెరికా తాలిబాన్‌పై గానీ, ఒసామాబిన్ లాడెన్‌పై గానీ దాడి చేయడం లేదు. జనావాసాలపై దాడి చేస్తోంది అని కాందహార్ నివాసి మహమ్మద్ అలీ అన్నాడు.












Click it and Unblock the Notifications