బడా కంపెనీలపై ఐటి దాడులు

ముంబాయిః ముంబాయి కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని బడా కంపెనీలపై ఐటి అధికారులు దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో ఇప్పటికే లెక్క తెలియని సుమారు 170 కోట్ల రూపాయలు బయటపడినట్టుగా తెలిసింది.

ఫార్మా, షిప్పింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో వున్న మూడు ప్రధాన కంపెనీలు తమ దాడులకు కేంద్రంగా వున్నట్టు ఐటి అధికారులు చెప్పారు. ఈ మూడు కంపెనీల ప్రమోటర్ల ఇళ్లపైనా కార్యాలయాలపైనా వాటి శాఖలపైనా ఏకకాలంలో దాడులకు దిగారు. వందలసంఖ్యలో ఐటి అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+