న్యూఢిల్లీః టెర్రిరిస్టుల నిరోధక చట్టానికి(పోటో) పార్లమెంట్‌ ఆమోదం ఎట్టిపరిస్థితిలోనూ సాధించితీరుతామని బిజెపి ప్రకటించింది. పోటోను వ్యతిరేకించేవారు ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని బిజెపి హెచ్చరించింది. రాజ్యసభలో పోటో ఆమోదం పొందకపోతేఅందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీలు బాధ్యత వహించాల్సివుంటుందని బిజెపిసీనియర్‌ నేత జయ్‌కుమార్‌ మల్హోత్రా తీవ్రంగా హెచ్చరించారు.

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, ఢిల్లీఅసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికల్లో ఉగ్రవాదం, పోటో ప్రధానఅంశాలుగా వుంటాయని ఆయన స్పష్టం చేశారు. పోటోను వ్యతిరేకించడమంటే ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదాన్ని సమర్ధించడమేనని ఆయనపేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+