లండన్‌ః న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11న జరిపిన దాడులకు తామే కారణమని ఒసామాబిన్ లాడెన్ అంగీకరించారు. అమెరికా ఆర్ధిక శక్తికి ప్రతీకగా వున్న వరల్డ్‌ట్రేడ్ సెంటర్ జంటభవనాలపై తమ అల్‌ఖైదా నెట్‌వర్క్‌కు చెందిన వారే అల్లా దయతో మానాలను హైజాక్ చేసి దాడులు జరిపారని ఒక డియో ఇంటర్వ్యూలో లాడెన్ అంగీకరించనట్టుగా సండే టెలీగ్రాఫ్ పత్రిక వెల్లడించింది.
ఈ డియో కాసెట్‌ను తాము ుడిల్ ఈస్ట్‌లో సంపాదించినట్టుగా పత్రికపేర్కొంది. డబ్లుటిసి ధ్వంసంలో ఆరువేల మంది మరణించడాన్ని లాడెన్ సమర్ధించాడు. వారు అమెరికాకోసం పనిచేస్తున్నందున వారిని అమాయకులుగా భాంచలేమని లాడెన్ ఈ డియోలోపేర్కొన్నారు. ఈ డియోను అల్‌ఖైదా నెట్‌వర్క్ సభ్యుల కోసం ప్రైవేట్‌గా సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా సండేటెలీగ్రాఫ్‌పేర్కొంది. ఈ డియోలో బుష్‌ను, బ్లెయిర్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ లాడెన్ ప్రకటనలు చేశారు.












Click it and Unblock the Notifications