ముంబాయిః ముంబాయిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు బాలలు దుర్మరణం పాలయ్యారు. బాంద్ర శివార్లలోని సంత్ జ్ఞానేశ్వర్ గుడిసెవాసుల కాలనీలో ఈ ప్రమాదం జరిగింది.
సుమారు 500 గుడిసెలు దగ్దం అయ్యాయి. గాయపడిన వారిని సdుపంలోని ఆస్పత్రుల్లో చేర్చారు. 12అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశాయి. ప్రమాదం వార్త తెలిసిన తర్వాత రెండు గంటలకు గానీఅగ్నిమాపక యంత్రాలు రాలేదని స్థానికులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications