హైదరాబాద్‌ః గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు బుధవవారం నాడు సమ్మె రుంచారు. తమ డిమాండ్లకు సంస్థ యాజమాన్యం లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపిందని వారు చెప్పారు.
అందువల్లనే సమ్మె రుంచాలని నిర్ణయించినట్టుగా వారు వెల్లడించారు. జనవరి 15లోగా డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకోని పక్షంలో మళ్లీ కార్యాచారణకు దిగాల్సివస్తుందని వారు హెచ్చరించారు. రోగి బంధువులు నర్సుపై, డాక్టర్‌పై దాడి చేయడంతో భద్రతా వ్యవస్థలో మార్పును కోరుతూ డాక్టర్లు మెరపు సమ్మెకు దిగిన షయం దితమే.












Click it and Unblock the Notifications
