కాబూల్‌ః అఎn్గాన్‌లో స్తృత ప్రాతిపదికపై కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావలన్నదే తమ అభిమతమని సుదీర్ఘకాలం ప్రవాసంలో వుండి కాబూల్‌ చేరిన అఎn్గాన్‌ అధ్యక్షుడు రబ్బానీ చెప్పారు. అయితే ఐక్యరాజ్య సుతి ఎంత చిత్తశుద్దితో పనిచేస్తుందనే అంశంపైనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆధారపడి వుందని చెప్పారు.

అధికారాన్ని పట్టుకువేలాడాలనే తపన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.అఎn్గాన్‌లో శాంతి, సుస్థిరతలకు దొహదం చేయగల ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. శాంతికోసం కృషి చేస్తున్న దేశీయ గ్రూప్‌లను దేశాలనుంచి పనిచేస్తున్న గ్రూప్‌లను ఆహ్వానించి చర్చలు జరిపేందుకు తగిన వేదిక కోసం తాము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

స్తృత ప్రాతినిధ్యం గల ప్రభుత్వం ఏర్పాటుకు తాము ముఖంగావున్నట్టుగా వచ్చిన వార్తలను రబ్బానీ ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటులో జరిగే జాప్యానికి ఐక్యరాజ్య సుతి బాధ్యత వహించాల్సివుంటుందని ఆయన చెప్పారు. సమతి నిర్ణయాలతో పాటు గిరిజన నేతలు, ధ వర్గాల ప్రతినిధులతో కూడిన లోయా జిర్గా తీసుకునే నిర్ణయాలను తాము గౌరస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+