వాషింగ్టన్‌ః అఎn్గాన్‌పై దాడుల దరిులా ఇస్లాుక్ దేశాలకు అమెరికాకు మధ్య చెప్పుకోలేని దూరం పెరిగిన షయం గుర్తించిన అమెరికా నేత జార్జ్‌బుష్ ఈ దేశాలను మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా ఇస్లాుక్ దేశాలకు చెందిన 50 మంది రాయబారులను ఆయన వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ందుకు ఆహ్వానించారు.
ఇస్లాుక్ దేశాలను మంచిచేసుకోవడం, దేశీయ ముస్లీంలో ప్రభుత్వం పట్ల ఏర్పడిన వ్యతిరేకతను తుడిచిపెట్టడం ఇఫ్తార్ ందు వెనక లక్ష్యాలుగా చెబుతున్నారు. బుష్‌స్వయంగా ఇఫ్తార్ ందు ఇవ్వడంతో పాటు ధ ఇస్లాుక్ దేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలకు కూడా ఇఫ్తార్ ందులు ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
అమెరికా ఈ ధంగా ఇఫ్తార్ ందులను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. భారత్ వంటి దేశాల్లో ఇతర మతనేతలు ముస్లీంల కోసం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ందు ఇవ్వడం మామూలే. గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా ఇలా ఇఫ్తార్ ందులు ఏర్పాటు చేస్తుంటారు.












Click it and Unblock the Notifications