కాబూల్‌ః అఎn్గాన్ యుద్ధంలో ఓటుని అంగీకరించి తాలిబన్లు ఆత్మార్పణకు పాల్పడుతున్నారు. నార్తర్న్ అలయన్స్ దాటికి తట్టుకోలేక 60 మంది చెచన్యా యోధులు నదిలో దూకి మరణించినట్టుగా తెలిసింది.
కాగా మరికొందరు తాలిబన్లు తామే కాల్చుకుని మరణించినట్టుగా చెబుతున్నారు. లొంగడానికి నిరాకరిస్తున్నవారిని అలయన్స్ దళాలు కూడా ఊచకోత కోస్తున్నట్టుగా వార్తలుఅందుతున్నాయి. నంగ్రహర్ రాష్ట్రంపై అమెరికా చేసిన దాడిలో 60 మంది పౌరులు మరణించారు. మరణించన వారంతా అమాయకపౌరులే కావడం గమనార్హం. ఉదయమే ఈ ప్రాంతంపై అమెరికా భీకరంగా బాంబు దాడులు జరిపిందని ఈ దాడుల తర్వాత సాయ కార్యక్రమాలకోసం అక్కడ ప్రజలు గుుకూడి వున్న సమయంలో మరో డత బాంబులు గుప్పించిందని తెలిసింది.












Click it and Unblock the Notifications