న్యూఢిల్లీః ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పోరాలని ప్రధాని వాజ్‌పేయి పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు కేవలం అఎ్ఘానిస్తాన్ యుద్ధానికే పరిుతం కారాదని ఆయన చెప్పారు.
రష్యా,బ్రిటన్, అమెరికాల్లో తన పర్యటనపై మంగళవారంనాడు ఆయన పార్లమెంట్‌లో ఒక ప్రకటనచేశారు. ఉగ్రవాదాన్ని నిర్వచించడం వంటిపసలేని వాదాల్ని వదిలి ప్రపంచంలో ఏ మూలతీవ్రవాదం వున్నా దానిని తుదముట్టించేందుకుకలసికట్టుగా పోరాడాలని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపైపోరు ఏ మతానికి, ఏ రాజకీయ వర్గానికివ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.బ్రిటన్, అమెరికా, రష్యాలు అంతర్జాతీయ ఉగ్రవాదంపైభారత్ అభిప్రాయాలతో ఏకీభంచాయని ఆయనచెప్పారు. యుద్ధానంతర అఎn్గాన్ ప్రభుత్వంపైకూడా తాను అమెరికా, బ్రిటన్, రష్యానేతలతో చర్చించినట్టుగాఆయన చెప్పారు. ఐక్యరాజ్య సుతిలో తనప్రసంగంలో పేర్కొన్న అంశాలను కూడా ఆయనపార్లమెంట్‌లో వరించారు.












Click it and Unblock the Notifications
