దొరికే స్థితిలో చంపేయండి: లాడెన్‌

రియాద్‌: అమెరికా బలగాలు తనను పట్టుకోవడానికి ముందు తనను చంపాలని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ తన అనుచరులకు సూచించారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా మరిన్ని దాడులు చేయాలని లాడెన్‌ dడియోటేప్‌ ల్‌లో కోరినట్లుఆల్‌- వతన్‌ అనే పత్రిక రాసింది.

ఆ పత్రిక కథనం ప్రకారం- అమెరికన్లు గానీ,అఎn్ఘాన్‌లోని నార్తర్న్‌ అలయెన్స్‌ సభ్యులు గానీ తనను చంపకూడదని, ఖైదీగా పట్టుకోకూడదని, అలా జరిగితే తనదిఘోర పరాజయం అవుతుందని లాడెన్‌ అన్నాడు. అమెరికా ప్రత్యేక బలగాలు గానీ, నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు గానీ చంపకుండా పోరిపోయే మార్గం లేనప్పుడు తనను కాల్చి వేసేందుకు తన వెంటనే వుండాలని ఆయన తన అనుచరులకు సూచించారు. తన సూచనలకు కట్టుబడి వుంటామని ప్రమాణం చేయాల్సిందిగా ఆయన తన అనుచరులను కోరాడు.

అమెరికా బలగాలు గానీ, నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు గానీ తనను పట్టుకునే పరిస్థితిలో తనను కాల్చి చంపాల్సిందిగా ఆయన తన కుమారుడిని కోరాడు. శత్రువులకు చిక్కే కన్నా తన కుమారుడి చేతిలోనో, తన అనుచరుల చేతుల్లోనో మరణించడమే మంచిదని ఆయన అనుకుంటున్నాడు.

లాడెన్‌ dడియో టేప్‌ రాజకీయ ల్‌ లేదా అంతిమ సందేశం ఆయన మరణించిన తర్వాత ప్రసారమవుతుంది.
ఈ సమాచారాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని పాకిస్థాన్‌ వర్గాలు, లాడెన్‌ను ఇంటర్వ్యూ చేసిన పాకిస్థాన్‌ జర్నలిస్టు హdుద్‌ dుర్‌ ధృdకరించినట్లు ఆల్‌-వతన్‌ రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+