రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
జయనగరం: జయనగరం జిల్లాపెనుమర్తి గ్రామం దగ్గరలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇటుకలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడినవారిలో వున్నారు. లారీలోని ఇటుకలపై కూర్చుని వారు ప్రయాణిస్తున్నారు. మరణించినవారందరూ కూలీలే.












Click it and Unblock the Notifications