భారత్ వచ్చిన బెనజీర్ భుట్టో
న్యూఢిల్లీ: నాలుగు రోజుల భారత పర్యటన కోసం పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఆదివారంనాడిక్కడికి వచ్చారు.
భారత పారిశ్రాుక సమాఖ్య(సిఐఐ) ఆహ్వానం మేరకు ఆమె ఇక్కడికి వచ్చారు. ఆమె సోమవారం సిఐఐ సదస్సులో పాల్గొంటారు. పాకిస్థాన్,భారత్‌ల మధ్య జరిగిన ఆగ్రా శిఖరాగ్ర సదస్సు మంచిదేనని, అయితే పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన నాయకుడు కారని ఆమె అన్నారు.అందువల్ల ముషారఫ్‌తో చర్చలు జరపడం సరికాదని ఆమె అన్నారు.ఆమె తన నాలుగు రోజుల పర్యటనలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని, ప్రతిపక్షాల నాయకులను కలుసుకుంటారు












Click it and Unblock the Notifications