బాన్:అఎn్గానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు శనివారం ఒక ఒప్పందం కుదురే అవకాశాలున్నాయి.
తాత్కాలిక ప్రభుత్వ తీరుతెన్నులపై, సుప్రీం కౌన్సిల్ ఏర్పాటుపై, భద్రతా ఏర్పాట్లపై శనివారం ఒక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని సంప్రదింపులు జరుపుతున్న నాలుగుఅఎn్ఘాన్ గ్రూపుల్లో ఒక గ్రూప్ సభ్యుడు చెప్పారు. అయితే పష్తుం తెగలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని అలక వహించి అబ్దుల్ ఖాదీ సమావేశం నుంచి వైదొలిగారు. జాహీర్‌షాకే అధికారం అప్పగించాలని ఆయన ప్రతినిధి అబ్దుల్ సితార్ సత్తార్ అడుగుతున్నారు. విభేదాలు తొలగిపోగలవనిసైప్రస్ గ్రూప్‌నకు చెందిన హుమాయున్ జరీర్‌విలేకరులతో చెప్పారు.
అధికార పంపకంపై అఎn్గాన్ గ్రూప్‌లు సూత్రప్రాయంగాఅఎn్గాన్ గ్రూప్‌లు అంగీకరించాయని, శనివారం ఫలితం వెలువడుతుందని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి అహ్మద్ ఫౌజీ అన్నారు.












Click it and Unblock the Notifications