పాక్ కు సాక్ష్యాలు చూపిన భారత్
ఖాట్మండూః గత పదేళ్ళలో భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్ లో వుంటున్న తీవ్రవాదలపై సాక్ష్యాధారాలను భారత్ గురువారం వెల్లడించింది. తమ దేశంలో వున్న తీవ్రవాదులు భారత్ లో అరాచకం సృష్టించినట్లు సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా పాకిస్తాన్ భారత్ ను కోరిన విషయం విదితమే. పాక్ కోరిక మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జస్వంత సింగ్ సాక్ష్యాధారాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications