లా కమిషన్ చైర్మన్‌గా జగన్నాథరావు
న్యూఢిల్లీః లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ జగన్నాథరావును నియమించారు. కమిషన్ చైర్మన్‌గా వున్న జస్టిస్ జీవన్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కమిషన్ వైస్ ఛైర్మన్‌గా వున్న జగన్నాథరావును నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications