కడపలో ముగ్గురి దారుణహత్య
కడపః కడప జిల్లాలోని బోనాల గ్రామం సమీపంలో రాజకీయ కక్షల కారణంగా ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. తమ సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బోనాలకు వచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులపై ప్రత్యర్ధులు బాంబులతో దాడి జరిపారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications